సినిమా చరిత్రలోనే ఒక వినూత్నమైన ఐడియాతో దర్శకుడు ఆనంద్ గాంధీ ముందుకెళ్లాడు. ఒక చిన్న సినిమాను రూపొందించి ఎలాంటి ఖర్చు లేకుండా పబ్లిసిటీ చేసుకోవడానికి వినూత్నమైన ఐడియాను ఆలోచించాడు. ఆ ఐడియాకు ఇంప్రెస్ అయిన అమీర్ ఖాన్ భార్య సినిమాను ప్రమోట్ చేశారు. ఇలాంటి మరిన్ని ఇంట్రస్టింగ్ వీడియోల కోసం ఈ ఛానెల్ ను సబ్ స్క్రైబ్ చెయ్యండి. లైక్ చెయ్యండి. కింద కామెంట్ పెట్టండి.
Social Plugin