G-N7RFQXDVV7 సీరియస్ దర్శకులు vs కమర్షియల్ దర్శకులు (ప్రస్తుతం గెలుపెవరిది)

Ticker

6/recent/ticker-posts

సీరియస్ దర్శకులు vs కమర్షియల్ దర్శకులు (ప్రస్తుతం గెలుపెవరిది)

 


 


ప్రస్తుతం ఓటీటీ సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాక కమర్షియల్ దర్శకులకు, సీరియస్ దర్శకులకు మధ్య తేడా ఖచ్చితంగా కనిపిస్తోంది. ఓటీటీల్లో సీరియస్ దర్శకులకే పెద్ద పీట వేస్తున్నారు. కమర్షియల్ సినిమాలు తీస్తున్న దర్శకులకు ఓటీటీ లో ఎదురీదాల్సి వస్తోంది. కమర్షియల్ దర్శకులు ఓటీటీలో ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నారు అనేది ఈ వీడియోలో చక్కగా వివరించడం జరిగింది. ఈ వీడియో నచ్చితే  లైక్ చెయ్యండి. సబ్ స్క్రైబ్ చెయ్యండి