G-N7RFQXDVV7 స్క్రిప్టు నచ్చితే చాలు సినిమా ఒప్పుకుంటా - ప్రియాంక జవాల్కర్

Ticker

6/recent/ticker-posts

స్క్రిప్టు నచ్చితే చాలు సినిమా ఒప్పుకుంటా - ప్రియాంక జవాల్కర్










విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన టాక్సీవాలా సినిమాతో పరిచయం అయిన ప్రియాంక జువాల్కర్ ఇంటీవల తిమ్మరుసు, ఎస్.ఆర్. కళ్యాణమండపం సినిమాలలో నటించింది. ఆమె మాట్లాడుతూ - నా ఫ్రెండ్స్ కొంతమంది నా సినిమాలు చూసి అనాలసిస్ చేసి నాకు సజెషన్స్ ఇస్తుంటారు. వాళ్లను ఫాలో అవుతుంటాను. కొంచెం గ్యాప్ తర్వాత తిమ్మరుసు లో నటించాను. హిట్ అయ్యిందని అందరూ అంటున్నారు. సెకెండ్ వేవ్ తర్వాత ఎస్.ఆర్. కళ్యాణమండపం కూడా  హిట్ అంటున్నారు. చాలా హ్యాపీగా వుంది. టాక్సీవాలా విడుదల తర్వాత సెలెక్టెడ్ గా స్క్రిప్ట్ ఎంచుకుంటున్నాను. గ్లామర్ పైన కూడా బాగా కేర్ తీసుకుంటున్నాను. గమనం సినిమాలో నా రోల్ చిన్నదే అయినా బాగా నచ్చి ఒప్పుకున్నాను అన్నారు. డాన్స్ ఇంకా ఇప్రూవ్ అవ్వాలని నా ఫ్రెండ్స్ సజెషన్ చేశారు. ఇప్పుడు నేను డాన్స్ మీద బాగా కాంసంట్రేషన్ చేస్తున్నాను. తెలుగులో స్టోరీలు విన్నాను. ఓటీటీ ఆఫర్సు కూడా వస్తున్నాయి త్వరలోనే వివరాలు వెల్లడిస్తాను. అన్నారు.