అల్లరి నరేష్ హీరోగా 58వ చిత్రం ‘సభకు నమస్కారం’ ప్రారంభమైంది. నరేష్ కుమార్తె అయానా క్లాప్ కొట్టి చిత్రాన్ని ప్రారంభించారు. సతీష్ మల్లంపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని మహేష్ కోనేరు నిర్మిస్తున్నారు. పొలిటికల్ థ్రిల్లర్ గా ఈ చిత్రం రూపొందుతోంది.ఛోటా కె.నాయుడు సినిమాటోగ్రాఫర్‌గా, శ్రీచరణ్ పాకాల సంగీత దర్శకుడిగా, తమ్మిరాజు ఎడిటర్, అబ్బూరి రవి మాటల రచయితగా పని చేస్తున్నారు. దర్శకత్వం: సతీశ్ మల్లంపాటి
Social Plugin