G-N7RFQXDVV7 భాగ్యశ్రీ భోర్సే ఆశలు ఫలిస్తాయా?

Ticker

6/recent/ticker-posts

భాగ్యశ్రీ భోర్సే ఆశలు ఫలిస్తాయా?

 భాగ్యశ్రీ భోర్సే తెలుగులో రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన మిస్టర్ బచ్చన్ సినిమాలో నటించింది. కానీ అది కాస్త ప్లాప్ అవ్వడంతో కాస్త నిరాశ చెందినా, ఇప్పుడు విజయ్ దేవరకొండ సినిమా లో హీరోయిన్ గా నటిస్తూ ఆ సినిమాపై ఆశలు భారీగా పెట్టుకుంది. చూడాలి మరి తెలుగులో హీరోయిన్ గా నిలదొక్కుకుంటుందో లేదో.