G-N7RFQXDVV7 సంగీత దర్శకుడు టి.వి. రాజు గురించి ఆసక్తికర విశేషాలు

Ticker

6/recent/ticker-posts

సంగీత దర్శకుడు టి.వి. రాజు గురించి ఆసక్తికర విశేషాలు

సంగీత దర్శకుడు  టి వి  రాజు 



* హే కృష్ణా, ముకుందా, మురార" - పాండురంగ మహాత్మ్యం .


• కొండమీద కొక్కిరాయి, కాలు - జారి కూలి పోయే " -జయ సింహ,


"ఎల్ల వేళలందు నీ చల్లని చిరునవ్వుకై - పిచ్చి పుల్లయ్య.


' ఉన్న తీరునే ఉన్నది ఉంది - - నీవన్నది నీకేముంది " --తోడు దొంగలు.


* ఔనా. కాదా - రేచుక్క • పగటిచుక్క.


• ని మీద. మనసాయెరా " -రాజనందిని.


* అందాలు చిందు దీపం " -ఋష్యశృంగ.


11 రాజా, మహారాజా!" .టింగురంగా.


మూడేళ్ళు తమిళ దేశంలోని రాజ పాళ్యంలో అన్నగారైన శ్రీ సత్య నారాయణ రాజు గారితో ఉ • టూ, అక్కడి హైస్కూలోని అరవ డ్రా మాలో అపర 'మార్కండేయులు'గా జీవించారు. 1984 నించి ఏడెనిమిదేళ్ళలా వంగీత మేష్టారు గా, డ్రామా స్టారు గా గడిపారు. ప్రఖ్యాత నటి మణి శ్రీమతి అంజనీకుమారి (నేటి ఆం జలీదేవి) అనకాపల్లి, చోడవరం ఇత్యాది ఊళ్ళలో జరిపే నృత్య ప్రదర్శనాలకూ, 'మిస్ ప్రేమా, బి. ఎ.' లాంటి వార్ ఫండ్ నాటగా లకూ హార్మోనీ వాయిస్తూ కొన్నాళ్లు తిరిగారు. 'గుత్తి వంకాయ కూర' ఫేమ్ బి. వి. నరసింహారావుగారి డామ్స ట్రూపు, ఆదర్శ నాట్య బృందం మున్నగు సమాజాలలో కూడా పని చేస్తూ, ఆంధ్రా, ఒరిస్సా పరివరాలు యావత్తూ పర్యటించ గలిగే అపూర్వావకాశం పొంద గలిగారు. 1946 లో వీరి సినిమా జీవితం ప్రారంభమైంది. శోభనాచలా సూడియో లో హార్మోసిస్టు పోస్టు ఖాళీగా ఉందని శ్రీమతి రమా జోషీ వీరికి తంతి ఇచ్చి పిలిపించారు. తీరా మద్రాసు చేరుకునే లోగానే ఆ ఖాళీ భర్తీ అయిపోయిందని తెలిసి రాజుగారు నిరాశతో వేడి నిట్టూర్పు వడిలారు. కాని, కొన్నాళ్ళకే శ్రీమతి కాంచన్ ' రివ్వున విచే రెపరెపలాడే . యౌవనమేమన్నది....పదే పదే" - మంగమ్మ శపతం.


ఈ ఎన్నారి పొన్నారి • వెన్నెల రాసి " - సింహాచల క్షేత్ర మహిమ.


ఇలా టి. వి. రాజుగారి సంగీత దర్శకత్వంలో హిట్ అయిన పాటల గురించి రాసుకుంటూ పోతే, ఒక పెద్ద లిస్టు తయా రౌతుంది. గ్లాస్లో జుబ్నా - పంచె ధరించి, వేళ్ళ సందున సగం కాలు తూన్న సిగరెట్ ఖండాన్ని బిగించి, తను నవ్వుతూ అందర్నీ నవ్విస్తూ కని పించే టి. వి. రాజు సౌమ్యులు. సాధుశీలురు. స్నేహపాత్రులు. నిగ నిగలాడే వీరి శిరస్సు పై భాగం పండిన మేథకు నిదర్శనం. హిం దూస్థానీ, పాశ్చాత్య సంగీతాలంటే కూడా వీరికి పంచ ప్రాణాలూనూ. వీరి హరి పేరు తోటకూర వెం కటరాజు, 1918 లో రాజమండ్రి తాలూకారము దేవ పురంలో జన్మిం. చారు. వీరి తండ్రి శ్రీ సోమ రాజు గారు భూస్వాములు. ఆరేళ్ళ, చిరుత ప్రాయంలోనే రాజు గారు పితృ విహీనులైనందు వల్ల అతి . కషం మీద ఫోర్ ఫార • దాకా ఎలాగో చదవగలిగారు. కాని, సం. గీత జ్ఞానం మటుకు దినదినాభి. వృద్ధి చెందింది. స్వగ్రామంలోనే . నల్లాన్ చక్రవర్తుల కృష్ణ మాచాలిగారి గురుత్వంలో మూడే. ళ్ళు నేర్చుకున్న జ్ఞానంతోనే 19841 సంవత్సరంలో శివరాత్రి తర్వాత పాఠాలు చెప్పనారంభించారు. ఆ రోజుల్లోనే ర ఆ గస్థలా ను భవం కూడా చేకూరింది. కోరుకొండ, రాజు? మండి ప్రాంతాలలో కంగు పూసు కొని స్టేజ్ మీదికి వచ్చి కమ్మగా పాడి ప్రేక్షకుల చేత 'వన్ మోర్ - అనిపించుకునే వారు. ఆ రోజుల్లో పాడగలిగే వాళ్ళే వేషాలు వేయ గలిగే వారు. వీరు “లో హితాస్యుడు --- కనక సేనుడు, కబీరు. నారదుడు... కృష్ణుడు " ఇత్యాది పాత్రలు ధరిం చేవారు. సురభి డ్రామా ట్రూపులో హార్మోనీ వాయించే వారు. రెండు,మూడేళ్ళు తమిళ దేశంలోని రాజ పాళ్యంలో అన్నగారైన శ్రీ సత్య నారాయణ రాజు గారితో ఉ • టూ, అక్కడి హైస్కూలోని అరవ డ్రా మాలో అపర 'మార్కండేయులు'గా జీవించారు. 1984 నించి ఏడెనిమిదేళ్ళలా వంగీత మేష్టారు గా, డ్రామా స్టారు గా గడిపారు. ప్రఖ్యాత నటి మణి శ్రీమతి అంజనీకుమారి (నేటి ఆం జలీదేవి) అనకాపల్లి, చోడవరం ఇత్యాది ఊళ్ళలో జరిపే నృత్య ప్రదర్శనాలకూ, 'మిస్ ప్రేమా, బి. ఎ.' లాంటి వార్ ఫండ్ నాటగా లకూ హార్మోనీ వాయిస్తూ కొన్నాళ్లు తిరిగారు. 'గుత్తి వంకాయ కూర' ఫేమ్ బి. వి. నరసింహారావుగారి డామ్స ట్రూపు, ఆదర్శ నాట్య బృందం మున్నగు సమాజాలలో కూడా పని చేస్తూ, ఆంధ్రా, ఒరిస్సా పరివరాలు యావత్తూ పర్యటించ గలిగే అపూర్వావకాశం పొంద గలిగారు. 1946 లో వీరి సినిమా జీవితం ప్రారంభమైంది. శోభనాచలా సూడియో లో హార్మోసిస్టు పోస్టు ఖాళీగా ఉందని శ్రీమతి రమా జోషీ వీరికి తంతి ఇచ్చి పిలిపించారు. తీరా మద్రాసు చేరుకునే లోగానే ఆ ఖాళీ భర్తీ అయిపోయిందని తెలిసి రాజుగారు నిరాశతో వేడి నిట్టూర్పు వడిలారు. కాని, కొన్నాళ్ళకే శ్రీమతి కాంచన్



 గారి మొదటి చిత్రం "చంద్ర వంక"లో సుగీత దర్శకులైన నాళం నాగేశ్వరరావు గారికి సహా యకులుగా పని చేశారు. ఆటు పైన శ్రీమతి కృష్ణ వేణి సమర్పించిన ఎం. ఆర్. ఎ. ప్రొడక్షన్స్ వారి "మనదేశం" చిత్రంలో ఆరన్' అనే వాద్యం వాయించడానికి నియుక్తులయ్యారు. తదుపరి ఆం జలీ అదినారాయణ రావు గార్ల అద రాభిమానాలతో, బి. ఎ. సుబ్బా రావు గారి ప్రోత్సాహంతో "పల్లె టూరి పిల్ల" చిత్రానికి ఆదినారా యణరావు గారికి అసోసియేట్ గా కుదిరారు. వీరు ఆ రోజుల్లో శ్రీ ఎన్. టి. రామారావు, శ్రీ ఎస్. వి. రంగా రావు గార్లతో కలిసి మాంబళంలో వి


వ్యాసారావు వీధిలో నివసిస్తూండే వారు. ఈ ముగ్గురి మధ్యా ముచ్చ టైన మైత్రి కుదిరింది. వీరు స్వతంత్రంగా సంగీత దర్శ కుడు గా పేరొందిన ప్రథమ చిత్రం “టింగు రంగా." ఇదే చిత్రం తమి ళంలో "శ్యామల" గా రూపొం దింది. ఆ చిత్రంలో “టింగు టింగు టంగు టంగు" అనే నల్ల రామ్మూర్తి, కనకంలు పాడిన హాస్యగీతం తల చుకుంటే ఇప్పటికీ కితకితలు పెట్టి నట్లుంటుంది. మంత్రవాది శ్రీరాము మూర్తికి మంటసాల 'హుసేని' రాగంలో పాడిన "రాజా మహా రాజూ" అనే పాటను అదే వరుసలో అరవంలో స్వర్గీయ , త్యాగ రాజు భాగవతర్ “రాజన్ మహరాజన్" అని పాడారు మనోజ్ఞంగా. ఘంట సాల పొడిన జీవప్రియా హే శ్యామలా' పాటను మిశ్ర తిలాంగ్ లోను; * బేలవుగా • కనజాలవుగా" పొట ను · భీమ్ ప్లాస్' రాగంలో ను • ఏ • క్లాస్'గా కూర్చారు రాజుగారు. కైలాస నృత్యానికి శ్రీమతి వసంత కుమారి ఝంఝాబి, హంసానంది, కానడ ఇత్యాది అద్భుత రాగాలలో గళదానం చేశారు. "ఇది ఏమి మాయో కదా అని ఎస్వరలక్ష్మి 'తిలక్ కామోద్' రాగానికి ప్రాణం పోశారు. ఆ ఆ అందరూ మెచ్చిన ఎస్. ఎ.టి. వారి “పిచ్చి పుల్లయ్య' చిత్రంలో “బస్తీకి పోయేటి ఓ పల్లెటూరి వాడా" అని శ్రీ పుండరీకాక్షయ్యచే పాడించి, నేటి నిర్మాతను నాడు


గాయకునిగా పరిచయం చేసిన ఘనత రాజు గారిదే. ఆ చిత్రం లో నే "శోకపు తుపాను చెలరే గిందా ?” అనే ఎం. ఎస్. రామా రావు గారి నేపథ్య గీతం, మరాఠీ బాణీలో శ్రీమతి సుశీల పాడిన “ఆనందమే జీవితాశా" అనే గీతం, భీమ్ పలాన్ రాగంలో “ఎల్ల వేళ లందు నీ చల్లని చిరునవ్వు " అని మంటసాల, బాలసరస్వతి కలసి చిగురింప చేసిన పల్లవి, * ఆలపించనా అనురాగముతో " అని ఘంటసాల ఆలపించిన ప్రేమ గీతిక, “ఓ పంతులు గారూ, విన వేమయ్యా? పిలిస్తే రావేమయ్యా!" అనే కోమల, పిఠాపురం నాగేశ్వర రావులు పాడిన హాస్య గీతిక • ప్రజలకు నచ్చే పణతులనే రాజు గారు ప్రత్యేకతతో ప్రదర్శిస్తూం


టారనడానికి నిదర్శనాలు. " పిచ్చిపుల్లయ్య' చిత్రం అనం - తరంనందమూరి సోదరుల ప్రేమాభి మానబద్దులై రాజుగారు ఎన్.ఎ.టి. నంస్థలో పదిలంగా వ్యవస్థ ఏర్ప. రుచుకున్నారు. ఆ సంస్థ ద్వితీయ చిత్రం "తోడు దొ ఆగలు' లో కోమల కోమలంగా ఆలపించిన 'తిల్లానా ' గీతం, పిఠాపురం నాగేశ్వర రావు మృదు మధురంగా గానం చేసిన ఆ పేకాట భలే ఆట" అనే పాట, * ఉన్న తీరునే ఉన్నది ఉంది.నీ దన్నది నీకేము ఆ దీ" అనే వైరాగ్య ద్యోతకమైన గేయం రాజు గారి ప్రతిభా విశేషాలకు తార్కాణాలు. ఎస్. ఎ.టి. వారి జయసింహ చిత్రానికి అమరిన సంగీతం ఆ జ రం, అమరం. 'బేగడ' రాగంలో



సుశీల కమ్మగా పాడిన “నడి రేయి గడిచేను" అనే పాట వింటూంటే నడి రేయెంత గడవనే గడవదని సిస్తుంది. కె. రాణి పాడిన 'కొండ మీద కొక్కిరాయి. కాలు జారి కూలి పోడే "అనే గేయం, " జయ జయ శ్రీరామా" అనే మంటసాల వారి భక్తి గీతం, ఘంటసాల వారితో పి. నీల కలిసి పాడిన “ఈ నాటి ఈ హాయీ.కల కాదోయి నిజమోయీ * అనే యుగళ గానం, బాలసరస్వతీ కోమలల “మన సైనా చెలి పిలుపు”, ఘంటసాల వారి “మదిలోని మధుర భావం పలికేను మోహన రాగం”, శ్రీ రేలంగికి గమ్మత్తయిన స్వరాల


కసరత్తులో విశావురం పాడిన “నిన గమపా-లోకం మోసం పమగ రిస ఇత్యాది పాటలు రసిక జన మనో స్థాపి తొలు. ఎస్. ఎ. టి. వారి "పాండు రంగ మహాత్మ్యం "లో మంటసాల పాడిన "తరం తరం నితంతరం నీ అందం" అనే మధుర గీతం, హే కృష్ణా ముకుందా మురారీ" అనే భ! గీతం, పి. లీల పాడిన "వన్నెల చిన్నెల నేత, కన్నెల వేటల దొర," అనే నృత్యం గీతం, "కన వేర ముని రాజ మౌళి" అనే జావళి, జిక్కి పొడిన “ఆనందమిదే నోయి సఖాళీ



 


ఇత్యాది పాటలు ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు. స్వర కల్పన లోనే కాక సంగీత నమ్మేళన నిర్వహణలో నూ రాజుగా రెంతటి సిద్ధహస్తులో ఈ కింది పాటలు విన్న వారికి తెలుసు: ( రేచుక్క పగటి చుక్క" * భళిభళీ దేవుడా.భలే వాడి వేనురా" -పిఠావురం మాధవపెద్ది. "ఔనా.కాదా' మంటసాల, సుశీల, *రాజనందిని" ఆని మీద మనసాయెరా" - సుశీల. 8 అందాలు చిందు సీమలో ఉందాములే హాయిగా" -రాజా-జిక్కి.


చిక్కేవులేరా చక్కని రాజా" - జిక్కీ. “ఎందుకో చెప్పలేను తందాన తాన -పిఠాపురం. "రంగేలీ రౌతంటే నీవేరా ధీరా" - సుశీల, * ఋష్యశృంగ " * అందాలు చిందు డిపం* -జానకి, మూటసాల. • టాక్సీ రాముడు " "మనలో మాట నుమా" - సుశీల. “ఏమిటి కావలె కోరుకో , __జానకి. “మామయ్యో తిరనాలకు వూడుసా* -జానకి, పిఠాపురం. గోపాల బాలా, కాపాడవేరా" -సుశీల.



 


" . సింహాచల క్షేత్ర మహిమ" , రావోయీ, రాజా" -పి. బి. శ్రీనివాస్, జానకి. ఆ “స్వయంప్రభ" చిత్రంలో 'మగ రాయ కత మేమిరా' అనే పాటకు • రాజుగారు కర్ణాటక • హిందూస్థానీ ఈ రెండు బాణీలలో (కాంభోజి - బేహాగ్ రాగాలలో) నిండు నైపుణితో వరస ' అమర్చారు. వీరు చిత్ర నిర్మాతలు కూడా. , వెంకటరమణా ఫిలిమ్స్ వారి "బాల నాగమ్మ" చిత్రానికి భాగస్వా ములు. ఆ చిత్రంలో సుశీల పాడిన * అందము ఆనందం', 'నీ కేలరా"


అనే గీతాలు, రేలంగికి - ఘంటసాల ఆలపించిన “మజా మజా మధుర రసం”, “ ఇద్దరు పెళ్ళాలు వద్దురా శివుడా” ఇత్యాది పాటలు హిట్స్ అయ్యా యి. టి. వి. రాజుగారి సంగీత దర్శ కత్వంలో ఇంతవరకు వెలువడిన చిత్రాలు: టింగురంగా, పిచ్చి పుల్లయ్య, తోడు దొంగలు, నిరు పేదలు, ఆరు బిడ్డ, గౌరీ మహాత్మ్యం , జయ సింహ, పాండురంగ మహాత్మ్య, రాజు నందిని, బాలనాగమ్మ, రేచుక్కపగటి చుక్క, టాక్సీ రాముడు, ఋష్యశృంగ, సతీ సులో చన, కృష్ణ



 


మాయ, మంగమ్మా శపథం, విశాల హృదయాలు, శ్రీ సింహాచల క్షేత్ర మహిమ. తమిళ చిత్రాలు, శ్యామల , రాజ సేవై, ఋష్యశృంగ. డబ్బింగ్ చిత్రాలు గొప్పింటి అమ్మాయి, జగదేక సుందరి. మరానా హంతకుడు, అదృశ్య హంతకుడు, ఆదర్శ సోడ రులు. (తమిళంలోకి డబ్ వేయ బడిన చిత్రాలు): జయసింహ, సతీ సులోచన.


కొత్త చిత్రాలు ఆ రామకృష్ణా అండ్ ఎన్. ఎ. టి. వారి ( శ్రీ కృష్ణపాండవీయం", తారక రామ పిక్చర్స్ వారి శ్రీ కృష్ణ రాయబారము", డి వి. ఎస్. పొడక్షన్స్ వారి ద్వితీయ చిత్రం, రామకృష్ణా ప్రొడక్షన్స్ వారి జారా శశాంకం."మహ లక్ష్మీ ప్రొడక్షన్స్ వారి " భీమాంజనేయ యుద్ద..” అనఁ తలక్ష్మీ ప్రొడక్షన్స్, వారి " కాంభోజ రాజు కథ", మారుతీ ఫిలిమ్స్ వారి "అమర మహల్", జి.ఎ టి వారి ద్వితీయ


 


చిత్రం, రామకృష్ణా అండ్ ఎ           


 


 


టి. వారి అల్లూరి సీతా రామ రాజుగారు తెర వెనుకే కాక తెర మీద కూడా కనిపించారు. పల్లె టూరి పిల్ల"లో ' గూఢచా 'గా, * " పిచ్చి పుల్లయ్య' చిత్రం లో * జడ్జి'గా, “బంగారు పాప • చిత్రం లో డాక్టర్'గా నటించారు. . నొప్పింపక తానొవ్వక తప్పిం చుకు తిరిగే రకానికి చెందినవారు


రాజు గారు. నిగర్వి. క్రికెట్, చద రంగం క్రీడలంటే మహా ఇష్టం. నౌషద్, సి. రామచంద్ర, మదన్ మోహన్, సలీల్ చౌధురీ, శంకర్జై కిషన్ మున్నగు ఔత్తరాహ సంగీత దర్శకులు పాల్గొన్న హిందీ చి! ఆ లను తప్పకుండా చూడడం వీరి హాబీలలో ముఖ్యమైనది. బూజు పట్టిన పాత సంప్రదా యాల కోనమనే ప్రాకులాడుతూ మడి గట్టుకు కూర్చోకుండా • రోజు రోజుకూ మారే ప్రజల మోజులను గుర్తించి, మనసులో పెట్టు కొని మరీ వరసలు కట్టడ మే రాజు గారి విజయ రహస్యానికి కీఅకం. మరో సారి ఆ విషయాన్ని అతి త్వరలో నిరూపించబోతూన్న చిత్రం రామకృష్ణ అండ్ ఎన్ ఎ. టి. వారి "శ్రీ కృష్ణ పాండవీయం."


అందుకే  టి వి రాజు గారు సర్వదా అభినందనీయులు.