G-N7RFQXDVV7 తెలుగు ముద్దు ఆంగ్లము వద్దు అంటున్నారు... ఇదిగో వీళ్లను పట్టుకోండి టైటిల్స్ ఇంగ్లీషులో రాస్తున్నారు.

Ticker

6/recent/ticker-posts

తెలుగు ముద్దు ఆంగ్లము వద్దు అంటున్నారు... ఇదిగో వీళ్లను పట్టుకోండి టైటిల్స్ ఇంగ్లీషులో రాస్తున్నారు.

తెలుగు ముద్దు ఆంగ్లము వద్దు అంటున్నారు...


ఇదిగో వీళ్లను పట్టుకోండి టైటిల్స్ ఇంగ్లీషులో రాస్తున్నారు.



 


ఆంధ్రప్రదేశ్ లో ఒక వైపు తెలుగు ముద్దు ఆంగ్లము వద్దు అని గొడవలు జరుగుతున్న సమయంలో సినిమాలో మాత్రం పోస్టర్లు ఇంగ్లీషులోనే విడుదలవుతున్నాయి. ఇలాగే పోతే తెలుగు అక్షరాలు మచ్చుకైనా కనపడక పోవచ్చు. ఇటీవల విడుదలైన చిత్రాల పోస్టర్లు తీసుకుంటే 'జార్జ్ రెడ్డి', నాగార్జున హీరోగా ఇటీవల విడుదల చేసిన  సినిమాల పోస్టర్లు ఆగ్లంలోనే పేర్లు కూడా వుండటం తో ఆసక్తి నెలకొంది.